Krishna: బీఏ రాజు ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరం: సూపర్‌ స్టార్‌ కృష్ణ

ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని సూపర్‌ స్టార్ కృష్ణ అన్నారు. బీఏ రాజు మృతి పట్ల కృష్ణ సంతాపం తెలిపారు. బీఏ రాజు నడిపిన సినిమా పత్రిక ‘సూపర్‌ హిట్‌’.. అమెరికాలోనూ చాలా ప్రాచుర్యం పొందినట్టు గుర్తు చేశారు.

Published : 21 May 2022 11:48 IST

Tags :

మరిన్ని