Shekar: మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడం లేదు: జీవిత

నటుడు రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ సినిమాను మే 20న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. 

Published : 18 May 2022 20:44 IST

Tags :

మరిన్ని