Sarkaru vari Paata: ఆయన క్లాస్‌.. ఆయనకొచ్చే కలెక్షన్లు మాత్రం మ..మ. మాస్‌: తమన్

మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు.  

Published : 17 May 2022 16:23 IST

Tags :

మరిన్ని