Sarkaru Vaari Paata: మహేశ్‌ ముఖం మీద కొట్టేశా:కీర్తి

మ.మమ.మహేశ్‌ పాట షూటింగ్‌ టైంలో స్టెప్‌ సరిగా రాక ఎదురుగా ఉన్న మహేశ్‌బాబు ముఖంపై కొట్టేశానని కీర్తి సురేశ్‌ అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది మంది యూట్యూబర్లు, ఫ్యాన్స్‌తో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌, దర్శకుడు పరశురామ్‌ మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 21 May 2022 19:00 IST

Tags :

మరిన్ని