Kangana Ranaut: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ పాల్గొన్నారు. తన నూతన చిత్రం ‘థాకడ్‌’ విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులకోసం తిరుమల వచ్చినట్టు ఆమె తెలిపారు.

Published : 16 May 2022 10:13 IST

Tags :

మరిన్ని