Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

పవిత్ర చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. ఆదివారం ఉదయం సంప్రదాయ పూజలు నిర్వహించి, వేద మంత్రాల మధ్య ఆలయ తలుపులను తెరిచారు.

Published : 08 May 2022 11:57 IST

Tags :

మరిన్ని