Delusion Disorder: అనుమానం... పెనుభూతం

అనుమాతం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం ఒక జబ్బేనని తేల్పి చెప్పారు. ప్రతి వంద మందిలో ఒక్కరు ఈ రోగం బాధితులేనని ఓ అంచనా! వైద్య పరిభాషలో డెల్యూషన్‌ డిసార్డర్‌ అని పిలిచే అనుమానపు జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 05 May 2022 18:54 IST

Tags :

మరిన్ని