Health news: కళ్లలో హానికారక పదార్థాలు పడితే ఏం చేయాలి..?

ఇంట్లో పనులు చేస్తున్న సమయంలోనో.. ప్రమాదవశాత్తుగానో కొన్నిసార్లు కళ్లలో యాసిడ్‌, సున్నం, కారం, బ్లీచింగ్‌ పౌడర్‌ లాంటి పదార్థాలు పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలామంది అవగాహన లేమితో నాటు వైద్యాలు చేసి సమస్యను మరింత తీవ్రతరం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు తెలుసుకుందాం. 

Published : 19 May 2022 16:29 IST
Tags :

మరిన్ని