Black: ఆ ఒక్క మాటతో కనెక్ట్ అయిపోయా : ఆది సాయికుమార్
ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు.. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది’ అంటున్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్. జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఆది నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్లాక్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు.
Published : 21 May 2022 20:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు