Health news: కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినపుడు ఏం చేయాలి..?

కిడ్నీలు సరిగా పనిచేయని వారికి డయాలసిస్‌ సంజీవని వంటిదని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినపుడు ఆలస్యం చేయకుండా వెంటనే డయాలసిస్‌ మొదలు పెట్టాలని సూచిస్తున్నారు.

Published : 16 May 2022 16:50 IST

Tags :

మరిన్ని