ఎంపీహెచ్ఈవోల సీనియారిటీ జాబితా విడుదల
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణాధికారుల(ఎంపీహెచ్‌ఈవో)ల సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు విజయగౌరి
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణాధికారుల(ఎంపీహెచ్‌ఈవో)ల సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు విజయగౌరి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం నుంచి వచ్చిన ఈ జాబితాపై అభ్యంతరాలుంటే పది రోజుల్లో రాతపూర్వకంగా తమ కార్యాలయానికి తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’