
ప్రధానాంశాలు
శిథిలావస్థలో ఉన్న ఈ నిర్మాణం.. వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న జైన మందిరం. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లిలోని ఈ మందిరం స్థానికంగా గొల్లత్త గుడిగా ప్రసిద్ధికెక్కింది. దీని పూర్తి ఎత్తు 65 అడుగులు. దేశంలో ఇటుకలతో నిర్మించిన ఎత్తైన జైన దేవాలయాలలో ఇది ఒకటి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం.. జైన మత కేంద్రంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ చుట్టూ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మించి చేతులు దులిపేసుకుంది. ప్రస్తుతం ఆవరణ మొత్తం ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
- ఈనాడు, మహబూబ్‌నగర్
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- వకీల్‌సాబ్.. పవన్‌ని హత్తుకున్న తారక్!
- భర్త హత్య.. భార్య ఆత్మహత్య
- ఓటీటీలో విడుదలైన ‘శశి’
- పాతకక్షలకు ఆరుగురి బలి
- టీసీఎస్‌లో ఉద్యోగాల వెల్లువ
- రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- రూపాయికి ఎందుకీ కష్టం?
- ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
- సన్‌రైజర్స్ చేజేతులా..
- కోహ్లీ ఆవేశం: రిఫరీ మందలింపు