
ప్రధానాంశాలు
నిర్మల్ కొయ్యబొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. పొనికి కర్రతో తయారు చేసే జంతువులు, పక్షులు, పండ్లు, వస్తువులు.. ఇలాంటి ఎన్నో బొమ్మలు సజీవ కళతో ఉట్టిపడుతుంటాయి. వీటి కొనుగోలుకు ఇప్పుడు నిర్మల్ వెళ్లనక్కర్లేదు. ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు. జౌళి మంత్రిత్వ శాఖ ద్వారా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ‘ది ఇండియా టాయ్ ఫేర్’ పేరిట వర్చువల్ ప్రదర్శన నిర్వహించనున్నారు. వాటిలో నిర్మల్ బొమ్మలనూ ప్రదర్శించనున్నారు.
-న్యూస్‌టుడే, నిర్మల్
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- వకీల్‌సాబ్.. పవన్‌ని హత్తుకున్న తారక్!
- భర్త హత్య.. భార్య ఆత్మహత్య
- ఓటీటీలో విడుదలైన ‘శశి’
- పాతకక్షలకు ఆరుగురి బలి
- టీసీఎస్‌లో ఉద్యోగాల వెల్లువ
- రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
- రూపాయికి ఎందుకీ కష్టం?
- సన్‌రైజర్స్ చేజేతులా..
- కోహ్లీ ఆవేశం: రిఫరీ మందలింపు