గణనాథుడికి ఘనంగా పూజలు
Updated : 11 Sep 2021 20:38 IST
1/9
హైదరాబాద్: చిలకలగూడలో టీమ్ యెద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం
2/9
టకరాబస్తీలో అశోక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం
3/9
మోండా మార్కెట్లో మారుతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం
4/9
టకరాబస్తీలో న్యూ స్టార్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేసిన గణనాథుడు
5/9
సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో భక్తుల సందడి
6/9
శనివారం సింధూరం అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
7/9
వినాయకచవితి రోజున సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రత్యేక అలంకరణలో స్వామివారు
8/9
చవితి రోజున ఆలయంలో పూజల్లో పాల్గొన్న భక్తులు
9/9
మోండా మార్కెట్లో బండిమెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్