తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు

Updated : 10 Sep 2021 15:51 IST
1/33
 సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో భక్తుల సందడి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో భక్తుల సందడి
2/33
కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ ఏరియాలో వినాయక చవితి పూజలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ కుమార్, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ తదితరులు కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ ఏరియాలో వినాయక చవితి పూజలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ కుమార్, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ తదితరులు
3/33
ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు
4/33
నల్గొండ: ఏనుగుపై ఆసీనుడైనట్లుగా ఉన్న గణేశుడి విగ్రహం నల్గొండ: ఏనుగుపై ఆసీనుడైనట్లుగా ఉన్న గణేశుడి విగ్రహం
5/33
6/33
వరంగల్‌: గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు వరంగల్‌: గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు
7/33
అనంతరపురం: హిందూపురంలో పూజలందుకుంటున్న గణనాథుడు అనంతరపురం: హిందూపురంలో పూజలందుకుంటున్న గణనాథుడు
8/33
రాజమహేంద్రవరంలో విగ్రహాల వద్ద పూజలు రాజమహేంద్రవరంలో విగ్రహాల వద్ద పూజలు
9/33
10/33
హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
11/33
గణనాథుడిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గణనాథుడిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్
12/33
హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లోని అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పూజలు చేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లోని అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పూజలు చేసిన సీఎం కేసీఆర్‌
13/33
14/33
నల్గొండ: వి .టి. కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డీఐజీ ఎ.వి.రంగనాథ్‌ నల్గొండ: వి .టి. కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డీఐజీ ఎ.వి.రంగనాథ్‌
15/33
నల్గొండ భాజపా కార్యాలయంలో.. నల్గొండ భాజపా కార్యాలయంలో..
16/33
హైదరాబాద్‌: బర్కత్ పురలోని భాజపా నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు హైదరాబాద్‌: బర్కత్ పురలోని భాజపా నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు
17/33
గణపతి పూజలో గోల్నాక డివిజన్ బీజేవైఎం నగర నాయకులు గణపతి పూజలో గోల్నాక డివిజన్ బీజేవైఎం నగర నాయకులు
18/33
జోగిపేటలో పూజల్లో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జోగిపేటలో పూజల్లో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
19/33
హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వినాయక చవితి పూజలు హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వినాయక చవితి పూజలు
20/33
హైదరాబాద్‌: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ హైదరాబాద్‌: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ
21/33
గణేష్ గడ్డ గణపతి ఆలయంలో గణనాథుడికి పూజలు గణేష్ గడ్డ గణపతి ఆలయంలో గణనాథుడికి పూజలు
22/33
విజయవాడ దుర్గ గుడిలో.. విజయవాడ దుర్గ గుడిలో..
23/33
ఉద్దండ రాయుని పాలెం దీక్ష శిబిరంలో.. ఉద్దండ రాయుని పాలెం దీక్ష శిబిరంలో..
24/33
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయంలో వినాయక చవితి వేడుకలు విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయంలో వినాయక చవితి వేడుకలు
25/33
అమరావతి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు అమరావతి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు
26/33
వైకాపా కార్యాలయంలో బొజ్జ గణపయ్యకు పూజలు వైకాపా కార్యాలయంలో బొజ్జ గణపయ్యకు పూజలు
27/33
మంగళగిరి తెదేపా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు మంగళగిరి తెదేపా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
28/33
విశాఖలో.. విశాఖలో..
29/33
తిరుమల: మొదటి కనుమ రోడ్డులోని వినాయక ఆలయంలో చవితి పూజ తిరుమల: మొదటి కనుమ రోడ్డులోని వినాయక ఆలయంలో చవితి పూజ
30/33
హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు
31/33
ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, దత్తాత్రేయ ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, దత్తాత్రేయ
32/33
33/33
ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద భక్తుల సందడి ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద భక్తుల సందడి

మరిన్ని