తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి పూజలు
Updated : 19 Nov 2021 10:15 IST
1/15
కరీంనగర్ : కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్న భక్తులు
2/15
ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు
3/15
హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఓ శివాలయంలో అభిషేకం చేస్తున్న అర్చకుడు
4/15
ముక్కంటిని దర్శించుకుంటున్న భక్తులు
5/15
క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు
6/15
7/15
ప్రమిదలు వెలిగించిన అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న యువతులు
8/15
ఖమ్మం : గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న యువతులు
9/15
దీపాలు పెడుతున్న భక్తులు
10/15
గుంటు మల్లేశ్వరస్వామిని దర్శనానికి బారులుతీరిన భక్తజనం
11/15
విజయవాడ : కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం
12/15
డప్పు కళాకారుల ప్రదర్శన
13/15
కోలాటం ఆడుతున్న మహిళలు
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ