day6: భారత్‌ @ ఒలిం‘పిక్స్‌’

Updated : 28 Jul 2021 17:47 IST
1/6
భారత ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. భారత ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది.
2/6
ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు. ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు.
3/6
పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌ ప్రిక్వార్టర్స్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌ ప్రిక్వార్టర్స్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు.
4/6
ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్‌ సెమీ ఫైనల్‌ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు. ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్‌ సెమీ ఫైనల్‌ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు.
5/6
సాయి ప్రణీత్‌  14-21, 14-21 తేడాతో  నెదర్లాండ్స్‌ ఆటగాడు ఎం కల్‌జౌవు చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌కు చేరుకోలేకపోయాడు సాయి ప్రణీత్‌ 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్‌ ఆటగాడు ఎం కల్‌జౌవు చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌కు చేరుకోలేకపోయాడు
6/6
అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది

మరిన్ని