Rare Birds: అరుదైన పక్షులకు ఆవాసం.. ఆదిలాబాద్
Updated : 09 Dec 2021 12:05 IST
1/9
కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్లో అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి. పెంచికల్పేట్, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) అడవుల్లో అనేక రకాల పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.
2/9
ఎటైనా జంటగా: బార్ హెడెడ్ గూస్
3/9
తిండి కోసం వరుస: తినడానికి సిద్ధమవుతున్న వైట్ రంప్డ్ మునియా పిచ్చుకలు
4/9
ఇంద్రధనస్సు రంగులన్నీ నా సొంతం : బ్లాక్ క్యాప్డ్ కింగ్‌పిషర్
5/9
ముక్కుపైన కిరీటం.. ముచ్చటైన సోయగం: పేయిర్డ్ హర్న్ బిల్ పక్షులు
6/9
నీలమేఘచ్ఛాయ: మలబార్ విస్టిలింగ్ త్రష్ పక్షి
7/9
ఆకాశమంతా నాదే.. రూఫోస్ బెల్లిడ్ ఈగల్
8/9
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు