ఈరోజు (20-04-2024)

కార్యసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

శుభకాలం నడుస్తోంది.  మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.  అవసరానికి డబ్బు  అందుతుంది.  ఒక వార్త  మానసిక  ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.  దగ్గరివారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టదైవారాధన  శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని