ఈరోజు (19-04-2024)

కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్ర జన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి . ముఖ్య విషయాల్లో  సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది.  ప్రారంభించిన  పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగటంవల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి.  ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం .


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని