ఈరోజు (23-04-2024)
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్య స్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవరోధాలను సమర్ధంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి.అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండాలి.ధనవ్యయం సూచితం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు
- శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
- భూమి నీదే.. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం!
- తండ్రి కోసం ‘చిరుత’ బ్యూటీ ప్రచారం
- ‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
- ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
- వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
- మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
- వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
- ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్