ఈరోజు (28-03-2024)

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలప్రదం అవుతాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీస్తుతి  చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు.     సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచిలాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక వార్త మీ మానసిక శక్తిని పెంచుతుంది.పెద్దల సహకారం పూర్తిగా అందుతుంది. కుటుంబజీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీలక్ష్మీ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని