ఈరోజు (29-03-2024)

పెద్దల ఆశ్శీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది . కాలాన్ని మంచి విషయాలకై వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. శ్రీ దుర్గ ధ్యానం శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

ఉద్యోగ పరంగా మిశ్రమకాలం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించిన పనుల్లో ఓర్పు చాలా అవసరం.  ముఖ్య వ్యవహారాల్లో అవగాహనాలోపం లేకుండా చూసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ మీ రంగాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  బంధు,మిత్రుల వల్ల విబేధాలు రావచ్చు. ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని