ఈరోజు (25-04-2024)

ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రదానం అన్న వాక్యాన్ని దృష్టిలో  ఉంచుకోవాలి. మీ మీ రంగాల్లో అవగాహనతో ముందుకు సాగాలి.  ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని