
జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Weekly Horoscope: గ్రహబలం (మే 22 - 28)
- కవల సోదరుడి అఘాయిత్యం: భర్తనని నమ్మించి.. అన్న భార్యను వంచించి!
- ఎడతెగని ఉత్కంఠ
- Imran Khan: భారత్‌లో పెట్రో ధరల తగ్గింపుపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్
- Bindu Madhavi: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత.. బిందు మాధవి
- NTR: ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలు.. సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు
- ప్రేమ-పెళ్ళి
- Dhanush: క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్
- తలపడి తలవంచిన మేరియుపొల్
- Rishabh Pant: టిమ్ డేవిడ్‌పై రివ్యూ ఎందుకు తీసుకోలేదంటే..? పంత్ వివరణ
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. -
మా పాప పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2వేలు జమ చేస్తున్నాను. మరో రూ.2 వేలను పీపీఎఫ్‌లో జమ చేద్దామని అనుకుంటున్నాను. నష్టభయం లేకుండా ఉండాలనేది నా ఆలోచన. దీనికోసం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవచ్చు?
సుకన్య సమృద్ధి యోజన ఎలాంటి నష్టభయం లేని పథకం. రాబడిపైనా పన్ను ఉండదు. ప్రస్తుతం ఇందులో 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) సైతం పూర్తిగా సురక్షితం. రాబడిపైనా పన్ను ఉండదు. వడ్డీ 7.1శాతం వస్తోంది. మీరు ఇప్పటికే సురక్షితమైన పథకం సుకన్య సమృద్ధిలో మదుపు చేస్తున్నారు కాబట్టి, కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.2వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంది. ఇలా నెలకు రూ.4వేల పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటు రాబడి 10.5శాతం చొప్పున రూ.15,86,881 అయ్యేందుకు వీలుంది.