పది మండలాల్లో స్వల్ప వర్షపాతం
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

పది మండలాల్లో స్వల్ప వర్షపాతం

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పది మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా పొన్నూరు మండలం 19.2, నిజాంపట్నం 15.6, నగరం 13.2, పిట్టలవానిపాలెం 10, రేపల్లె 7.6, వినుకొండ 7.4, చెరుకుపల్లి 7, అమృతలూరు 5.2, శావల్యాపురం 5.2, భట్టిప్రోలు 4.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని