కొత్త కేసులు 322
logo
Published : 15/06/2021 03:16 IST

కొత్త కేసులు 322

గుంటూరు వైద్యం : జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా ఐదో రోజూ కేసులు తగ్గాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 322 మందికి కరోనా సోకగా, కొవిడ్‌తో బాధపడుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,563కు, మృతుల సంఖ్య 1,018కు ఎగబాకాయి. క్రియాశీల కేసులు 5,103కు చేరాయి.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: అమరావతి-3, అచ్చంపేట-23, బెల్లంకొండ-2, గుంటూరు రూరల్‌-6, క్రోసూరు-10, మంగళగిరి-11, మేడికొండూరు-3, ముప్పాళ్ల-14, పెదకాకాని-4, పెదకూరపాడు-2, పెదనందిపాడు-3, ఫిరంగిపురం-2, ప్రత్తిపాడు-1, రాజుపాలెం-7, సత్తెనపల్లి-7, తాడేపల్లి-6, తాడికొండ-2, తుళ్లూరు-1, వట్టిచెరుకూరు-1, గుంటూరు-51, దాచేపల్లి-14, దుర్గి-1, గురజాల-3, కారంపూడి-2, మాచవరం-1, మాచర్ల-8, పిడుగురాళ్ల-9, రెంటచింతల-4, వెల్దుర్తి-1, బొల్లాపల్లి-2, చిలకలూరిపేట-15, యడ్లపాడు-1, ఈపూరు-3, నాదెండ్ల-8, నరసరావుపేట-9, నూజెండ్ల-2, నకరికల్లు-1, రొంపిచర్ల-2, శావల్యాపురం-1, వినుకొండ-9, అమృతలూరు-1, భట్టిప్రోలు-2, బాపట్ల-9, చేబ్రోలు-14, చెరుకుపల్లి-1, దుగ్గిరాల-1, కాకుమాను-1, కర్లపాలెం-5, కొల్లిపర-2, కొల్లూరు-2, నగరం-1, నిజాంపట్నం-4, పొన్నూరు-4, రేపల్లె-3, తెనాలి-11, చుండూరు-4, వేమూరు-2.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని