సంబరంలో రష్మిక.. బొంగరం తిప్పిన నభా.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు భామలు - social look of cinema celebrities amitabh bachchan and priyanka chopra
close
Published : 11/08/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంబరంలో రష్మిక.. బొంగరం తిప్పిన నభా.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు భామలు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్మిక మందన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్‌ ఫాలోవర్ల మార్కును చేరుకుంది. కంగ్రాట్స్‌ అంటూ కీర్తి సురేశ్‌ ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది.

* సెకండ్‌ వేవ్‌ కరోనా తర్వాత మొదటిసారిగా భోజనం చేసేందుకు సరదాగా బయటికి వెళ్లాం అంటూ రాహుల్‌ రవీంద్రన్‌ తన సతీమణితో ఒక సెల్ఫీ పంచుకున్నాడు.

* నటి ఐశ్వర్యరాజేశ్‌ కాఫీ తాగుతూ ఒక ఫొటో పోస్టు చేసింది.

నభానటేశ్‌ బొంగరం తిప్పుతూ తెగ సంబరపడిపోయింది. ఒక వీడియో పంచుకుందామె.

* ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాను అభినందనలు తెలుపుతూ అమితాబ్‌ బచ్చన్‌ ఒక వీడియో పంచుకున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని