30 ఏళ్ల నాటి మరపురాని పాటలు.. ఒకేచోట!
close
Updated : 09/05/2020 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 ఏళ్ల నాటి మరపురాని పాటలు.. ఒకేచోట!

సినిమాలో ఓ పాట బాగుంటుంది.. రెండు పాటలు బాగుంటాయి. కానీ ఓ సినిమాలో అన్ని పాటలూ బాగుంటే! ఇప్పుడు ఇలాంటి సినిమాలు తక్కువ కానీ.. మూడు దశాబ్దాల క్రితం అలా ఓ సినిమా వచ్చింది. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో. అదే ఈ రోజు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమాలో ఏ పాటకాపాట ఆణిముత్యమే. ఇళయరాజా స్వరకల్పన చేసిన ఆ సినిమాలో పాటలన్నింటినీ ఈ దిగువ పీడీఎఫ్‌లో పొందొచ్చు. మీకు నచ్చిన పాట మీద క్లిక్‌ చేసి ఆ పాట వీడియోను చూడొచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని