‘సోషల్‌’ లుక్‌: శ్రీదేవి జ్ఞాపకాలు.. సితార సాహసం - cinema celebrites social media posts
close
Published : 14/08/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సోషల్‌’ లుక్‌: శ్రీదేవి జ్ఞాపకాలు.. సితార సాహసం

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి అందాల తార శ్రీదేవిని గుర్తుచేసుకోలేని క్షణమంటూ లేదని, తమని విడిచి 900 రోజులు దాటిందని ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఆమెతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కంగనా డిమాండ్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో షేర్‌ చేశారు. మిహీకా తన పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. మంచు విష్ణు సతీమణి వెరోనికా తమ ఫ్యామిలీ ఫొటోను పంచుకోగా.. నటుడు ఆది తన కుమార్తెతో సరదాగా టైమ్‌ పాస్‌ చేస్తున్న ఫొటోను షేర్‌చేశారు. ఇక మహేశ్‌ కుమార్తె సితార చిన్న సాహసమే చేశారు. ఇలా ఎవరెవరు ఎలాంటి పోస్ట్‌లు పంచుకున్నారో ఓ లుక్కేద్దామా!

Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని